April 11, 2026
Jaibharathvoice.com | Telugu News App In Telangana
అనంతపురం

ముస్లిం సోదరుల మైనార్టీ ఆత్మ యొక్క కలయిక

ముస్లిం మైనార్టీ సోదరులతో ఆత్మీయ కలయిక

మైనారిటీలకు అండగా తెలుగుదేశం పార్టీ.. అమిలినేని

జై భారత వాయిస్, కుందుర్పి

అనంతపురం జిల్లా కుందుర్పి మండల కేంద్రంలో ఉన్న జామీయా మసీదులో ముస్లిం సోదరులతో ఆత్మీయ కలయికలో పాల్గొన్న కళ్యాణదుర్గం తెలుగుదేశం, బీజేపీ, జనసేన పార్టీల ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి అమిలినేని సురేంద్ర బాబు
అమిలినేని మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ ఎల్లప్పుడూ మైనారిటీ సోదరులకు అండగా ఉంటుందన్నారు. అనంతరం ముస్లిం సోదరులు వారి సాంప్రదాయం ప్రకారం సన్మానం చేయడం జరిగింది.. కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ మైనారిటీ సోదరులు, కుందుర్పి మైనార్టీ సోదరులు పాల్గొన్నారు

Related posts

288 కర్నాటక మద్యం పాకెట్లు, ద్విచక్ర వాహనం స్వాధీనం

Jaibharath News

విషం మందు తాగిన మూగజీవి మృతి చెందినది

Jaibharath News

టిడిపిలోకి చేరిన ఎనిమిది కుటుంబాలు తీర్థం పుచ్చుకున్న సురేంద్రబాబు

Jaibharath News