జై భారత్ వాయిస్ దామెర
హన్మకొండ జిల్లాదామెర మండలం ఊరుగొండ లోని శ్రీ భవానీ సమేత రామ లింగేశ్వర స్వామి ఆలయం లో అక్షయ తృతీయ ను పురస్కరించుకొని మహాన్యాస పూర్వక ఏకాదశ రుద్రాభిషేకం అనంతరం స్వామి వారికి మహా అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా స్వామి వారిని అన్నము, పూల దండలతో అలంకరించారు.ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ జక్కుల రాణి, రవీందర్, కౌడగని వేణుగోపాల రావు, వేణుమాధవ్ రెడ్డి, నాగరాజు, అర్చకులు పచ్చల ఉపేందర్ శర్మ, వచ్చునూరు శరత్ శర్మ, శ్రావణ్ శర్మ, భక్తులు పాల్గొన్నారు.
previous post