Jaibharathvoice.com | Telugu News App In Telangana
హన్మకొండ జిల్లా

దామెర పోలీసు స్టేషన్ పరిధిలో పోలీసుల కవాతు

జై భారత్ వాయిస్ దామెర
వరంగల్ పార్లమెంట్ కు ఈ నెల 13 న జరిగే ఎంపీ ఎన్నికల నేపథ్యంలో దామెర పోలీస్ స్టేషన్ పరిధిలో నీ దామెర, ఊరుగొండ గ్రామాల్లో పోలీసులు కవాత్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన పరకాల ఏసిపి కిషోర్ కుమార్ మాట్లాడుతూ ఎన్నికలను శాంతియుతంగా, ప్రశాంత వాతావరణంలో జరిపేందుకు ప్రజలు సహకరించాలని కోరారు. వీరి వెంట పరకాల రూరల్ సీఐ రంజిత్ రావు , ఎస్సై అశోక్ , కేంద్ర బలగాలు పోలీసులు పాల్గొన్నారు.

Related posts

రాష్ట్రంలో రాబోయేది.. బీజేపీ ప్రభుత్వం

ముమ్మరంగా పంచ లింగాల ఆలయ నిర్మాణ పనులు

Jaibharath News

బాబాసాహెబ్ అంబేద్కర్ కి ఘన నివాళి.