Jaibharathvoice.com | Telugu News App In Telangana
వరంగల్ జిల్లా

వరంగల్ నగరంలో ఓటు వేసిన ట్రాన్స్ జెండర్స్

జై భారత్ వాయిస్ వరంగల్
పార్లమెంటు ఎన్నికల్లో భాగంగా ట్రాన్స్ జెండర్స్ వరంగల్ నగరంలో తమ ఓటు హక్కును వినియోగింయుకున్నారు.
పార్లమెంటు ఎన్నికల్లో భాగంగా గ్రేటర్ వరంగల్ నగరంలోని కరీమాబాద్ లో ట్రాన్స్ జెండర్స్ కోసం ప్రత్యకంగా పోలింగ్ స్టేషన్ ఏర్పాటు చేశారు. కరీమాబాదులోని 111 వ పోలింగ్ స్టేషన్లో ఓటు హక్కును 232 మంది ట్రాన్స్ జెండర్స్ తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తమ కమ్యూనికి చెందిన వారందరం ఓటు హక్కును వినియోగించుకొన్నమని తెలిపారు.దేశానికి మంచి నాయకుడి పరిపాల కావాలంటే ఓటు హక్కున్న వారందరు ఎలాంటి ప్రలోభాలకు లోంగకుండా తమ ఓటు వేయాలని ఓటర్లకు వారు సూచించారు.

Related posts

గీసుకొండలో భగవద్గీత పారాయణం

కోనాయమాకులలో పోచమ్మ బోనాల పండుగ బండ్లు తిరుగుట ఉత్సవం ఘనంగా నిర్వహించారు

42వ డివిజన్లో కార్పొరేటర్ “గుండు చందన పూర్ణచందర్ బిఆర్ఎస్ ప్రచారం