Jaibharathvoice.com | Telugu News App In Telangana
వరంగల్ జిల్లా

స్కూల్ యూనిఫాం సిద్ధం చేయాలి జిల్లా కలెక్టర్ ప్రావీణ్య

జై భారత్ వాయిస్ గీసుకొండ
అమ్మ ఆదర్శ పాఠశాలల మౌలిక సదుపాయాల లో భాగంగా స్కూల్ పిల్లలకు యూనిఫామ్స్ ఐకెపిల ద్వారా కుట్టించడం కోసం స్త్రీ శక్తి భవన్లో కటింగ్, మహిళా భవనాలలో మహిళా సంఘాల ద్వారా స్టిచ్చింగ్ చేయించే కార్యక్రమాన్నిగీసుగొండ మండల ఐటిపి. సెంటర్లను జిల్లా కలెక్టర్ ప్రావీణ్య,డిఆర్డిఓ కౌసల్య పరిశీలించారు పాఠశాలలను సందర్శించి వాటిలో కూడా ఉండే మౌలిక వసతుల గూర్చి వివరాలను అడిగి తెలుసుకున్నారు.15 రోజుల్లో తొమ్మిది స్కూళ్లలో సుమారు 310 యూనిఫార్మ్స్ సిద్ధం చేయాలని ఏపిఎంని ఆదేశించారుఈ కార్యక్రమంలో ఐకెపి ఏ.పి. డి.  మండల పరిషత్ అభివృద్ధి అధికారికృష్ణవేణి, తాహశీల్దార్ రియాజ్, ఏపీఎం సురేష్ ఎంపీఓ ప్రభాకర్ పంచాయతీ కార్యదర్శులు నూనె వేణు ప్రసాద్ సీసీ.లు శోభ, సుజాత, అశోక్ మహిళా సంఘ నాయకులు, పాల్గొంటున్నారు 

Related posts

రాష్ట్ర స్థాయి ఉత్తమ ఉపాద్యాయుల ఆవార్డులకు దరఖాస్తులు

Sambasivarao

బిజెపి సభ్యత్వ నమోదు వేగవంతం చేయాలి బిజెపి జిల్లా కార్యదర్శి కూతురు రాజు

గురుకుల పాఠశాలల్లో సీట్లు సాధించిన మందపల్లి పాఠశాల విద్యార్థులు