April 11, 2026
Jaibharathvoice.com | Telugu News App In Telangana
వరంగల్ జిల్లా

రైతులకు సబ్సిడీపై జిలుగు విత్తనాలు

జై భారత్ వాయిస్ గీసుకొండ
ప్రభుత్వం సబ్సిడీ పై అందించే జిలుగు విత్తనాలు గీసుకొండ మండలంలోని కొనాయమాకుల వద్ద నున్న ఆగ్రోస్ రైతు సేవా కేంద్రం నందు అందుబాటులో ఉన్నాయనినిర్వాహకులు తెలిపారు గీసుకొండ మండలంలోని అవసరం ఉన్న రైతులు పట్టాదారు, ఆధార్ వివరాలు నమోదు చేసుకొని పర్మిట్ పొంది తీసుకోగలరు విజ్ఞప్తి చేశారు మరిన్ని వివరాలకు 6305901172 నెంబర్ ను సంప్రదించాలని కోరారు

Related posts

దీప కు ఉత్తమ ఉపాధ్యాయురాలు అవార్డు

ప్రజా పాలన ధరఖాస్తుల కంప్యూటరీకరణ జడ్పీ సిఈఒ పరిశీలన.

తెలంగాణ రాష్ట్రానికి విద్యాశాఖ మంత్రి నియమించాలి…