Jaibharathvoice.com | Telugu News App In Telangana
వరంగల్ జిల్లా

చిన్ననాటి మిత్రులను లు   ఆపదలో నేస్తం

జైభారత్ వాయిస్ గీసుకొండ

గీసుకొండ హైస్కూల్ లో 1999 -2000 SSC బ్యాచ్ పూర్వ విద్యార్థి మేకల మన్నెమ్మ భర్త దురదృష్టవశాత్తు  చనిపోవడం జరిగింది. ఆమె ఆర్ధిక పరిస్థితిని తెలుసుకున్న తన పదోతరగతి స్నేహితులు అందరు కలిసి 50 వేల రూపాయల ఆర్థిక సాయం చేయడం జరిగింది.
గుడిమెట్ల శ్వేత,అల్లె శ్రీలత, వీరగోని భవాని,ఆసం లింగమూర్తి, ఓదెల రాజేందర్,తాటికొండ నరేందర్,యంబాడి నరసింహస్వామి,బిట్ల శివప్రసాద్ వీరి ఆధ్వర్యంలో ఆర్ధిక సహాయం అందజేయడం జరిగింది.

Related posts

ఆర్ధిక సహాయాన్ని అందజేసిన కాంగ్రెస్ నాయకులు.

సంగెం మండల స్థాయి CM CUP 2024 క్రీడోత్సవాలు

వలస కూలీలకు అండగా నిలిచిన  న్యాయ సేవాధికార సంస్థ