Jaibharathvoice.com | Telugu News App In Telangana
ములుగు జిల్లా

కట్టు బొట్టు మన ఆచార సంప్రదాయాలను కాపాడుకోవాలి.

భారత్ వాయిస్ ములుగు
ములుగు జిల్లావెంకటా పూర్ మండలంలోని రామంజాపూర్ గ్రామములో ఎరుకల నాంచారమ్మనుదర్శించుకున్నారు.ప్రత్యేక పూజలు నిర్వహించినారు ఈ సందర్భంగా మాట్లాడుతూ మన కట్టు బొట్టు మన పూర్వీకులు మనకు ఇచ్చిన ఆచార సంప్రదాయాలను కాపాడుకోవాలని ప్రతి ఒక్కరు  సుఖ సంతోషాలతో ఉండాలని త్యాగపూరితం  నాంచారమ్మ చరితంఎరుకల నాంచారమ్మ దీవెనలు ప్రజా ప్రభుత్వానికి ఉండాలని వచ్చే జాతర వరకు రాష్ట్ర ప్రభుత్వం తరుపున అన్ని విధాలుగా ఆలయ అభివృద్ధి కృషి చేస్తామని మంత్రి వర్యులు సీతక్క  అన్నారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర జిల్లా బ్లాక్ మండల గ్రామ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు

Related posts

దరఖాస్తు గడువు పొడిగింపు

Jaibharath News

మేడారం సమ్మక్క సారక్క ఆశీస్సులతో కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం ఏర్పడ్డది

Jaibharath News

బతుకమ్మ సంబరాల్లో సీతక్క

Jaibharath News