April 11, 2026
Jaibharathvoice.com | Telugu News App In Telangana
వరంగల్ జిల్లా

మద్యం దుకాణాలు బంద్ ఎందుకుకంటే

*మద్యం దుకాణాలు బంద్‌*

ఉమ్మడి వరంగల్-నల్లగొండ-ఖమ్మం పట్టభద్రుల ఎమ్మెల్సీ కి ఈనెల 27వ తేదీన ఎన్నికలు నిర్వహిస్తున్న వేళ వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో 48 గంటల పాటు మద్యం దుకాణాలు మూసివేయాల్సిందిగా వరంగల్ పోలీస్ కమిషనర్ ఉత్తర్వులు జారీచేశారు. ఈ ఉత్తర్వులమేరకు నేటి సాయంత్రం 4గంటల నుంచి వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో మద్యం దుకాణాలు మూసి వేసారు.

Related posts

మంత్రి కొండా సురేఖ వంచనగిరిలో తన ఓటు

గీసుకొండ మండలంలో 144 సెక్షన్‌ అమలు గీసుగొండ సిఐ. రామకృష్ణ

Jaibharath News

టాక్స్ మేళా ద్వారా రెవెన్యూ సంబంధ సమస్యలు పరిష్కారం: బల్దియా కమీషనర్ షేక్ రిజ్వాన్ భాషా

Jaibharath News