Jaibharathvoice.com | Telugu News App In Telangana
జాతీయ వార్తలు

జూన్ 14 తర్వాత కూడా పాత ఆధార్ పనిచేస్తుంది’

జూన్ 14 తర్వాత పాత ఆధార్ కార్డులు పనిచేయవంటూ జరుగుతున్న ప్రచారాన్ని ఉడాయ్ ఖండించింది. గత పదేళ్లుగా ఆధార్ కార్డును ఎలాంటి అప్‌డేట్ చేసుకోని వారు జూన్ 14లోగా ఉచితంగా అప్‌డేట్ చేసుకోవాలని సూచించింది. గడువు తర్వాత అప్‌డేట్ చేసుకోవాలంటే కొంత రుసుము చెల్లించాల్సి ఉంటుందని పేర్కొంది. అప్‌డేట్ చేయని పాత ఆధార్ కార్డులు పని చేయకపోవడం అనేది ఉండదని స్పష్టం చేసింది.

Related posts

చిన్నపిల్లలతో యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్

జర్నలిస్టులకు రాయితీ కల్పించండి : ఎంపీ వద్దిరాజు రవిచంద్ర

రాహుల్ గాంధీకి ఘన స్వాగతం పలికిన కాంగ్రెస్ ఫైర్ బ్రాండ్ మంత్రి