జై భారత్ వాయిస్ వరంగల్
వరంగల్ మహా నగరంలో ఆదివారం నాడు
సంకటహర చతుర్థి సందర్భంగా శ్రీ వరద దత్త క్షేత్రంలో శ్రీ సంకటహర గణపతి స్వామి వారికి పంచామృతాలతో అభిషేకం, అర్చన, హారతి, శ్రీ గణపతి హోమం ఆలయ అర్చకులు రాపాక గోపి శర్మ, జితేందర్ శర్మలు SGS DGBS WGL TRUST ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగినది.
అనంతరం భక్తులందరికీ తీర్థ ప్రసాదo, అన్న ప్రసాద వితరణ జరిగినది.
previous post
next post