Jaibharathvoice.com | Telugu News App In Telangana
అనంతపురం

ఎన్టీఆర్ రామారావు గారి జన్మదిన వేడుకలు

నందమూరి తారక రామారావు జయంతి సందర్భంగా వేడుకలు,,

జై భారత వాయిస్ కుందుర్పి,

ఈరోజు స్వర్గయ నందమూరి తారక రామారావు 101 వ జయంతి సందర్భంగా కేక్ కట్ చేయడం ద్వారా అమిలి నేనే సురేంద్రబాబు ఈ సందర్భంగా పార్టీ నాయకులు అందరూ కార్యకర్తలు ఘనంగా వేడుకలు నందమూరి తారక రామారావు జయంతి సందర్భంగా టిడిపి కార్యకర్తలు పాల్గొన్నారు,,తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు నందమూరి తారక రామారావు 101 జయంతి సందర్భంగా కళ్యాణదుర్గంలో ఆ పార్టీ శ్రేణులు సంబరాలు చేసుకున్నారు. ఎమ్మెల్యే అభ్యర్థి అమిలినేని సురేంద్రబాబు ఆధ్వర్యంలో ప్రజా వేదిక దగ్గర కేక్ కట్ చేసి పార్టీ కార్యకర్తలకు పంచిపెట్టారు. కార్యక్రమంలో టిడిపి సీనియర్ నాయకులు, కార్యకర్తలు , తెలుగు మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Related posts

288 కర్నాటక మద్యం పాకెట్లు, ద్విచక్ర వాహనం స్వాధీనం

Jaibharath News

కుందుర్పి గ్యాస్ సిలిండర్ పేలుడు,,

Jaibharath News

అభివృద్ధి పనులపై మండల సమావేశంలో సమీక్ష

Jaibharath News