కళ్యాణదుర్గంలో పడకేసిన పారిశుధ్యం
మున్సిపల్ అధికారులు ఇటువైపు చూడరా.
ఎటు చూసిన మురికి గుంటలే.
జై భారత వాయిస్ కళ్యాణ్ దుర్గం,
కళ్యాణ్ దుర్గం పట్టణంలోని మేడావీధిలో గలపూలవాండ్ల సందు పరిస్థితి ,
మునిసిపల్ సిబ్బంది స్థానిక నాయకులు పట్టించుకోక పోవడంవలన, ఇక్కడ నివసించే వారికి చిన్నపిల్లలకి పెద్దలకు సీజనల్ వ్యాధులతో ఇబ్బంది పడుతున్నారని వెంటనే సంబంధిత అధికారులు స్పందించి శుభ్రం చేయాలని ఆ ప్రాంత ప్రజలుకోరారు.