జై భారత్ వాయిస్ గీసుకొండ
గీసుకొండ మండలంలోని శాయంపేట హవేలీలోని కాకతీయ మెగా టెక్స్టైల్ పార్క్ లో సీఎం పర్యటన సందర్భంగా గీసుకొండ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఆధ్వర్యంలో మెడికల్ క్యాంపును డాక్టర్ అర్చన ఆధ్వర్యంలో ఏర్పాటు చేశారు.ప్రాథమిక ఆరోగ్య కేంద్రం గీసుగొండ వైద్యాధికారి డాక్టర్ అర్చన,ఆయుష్ వైద్యాధికారి రేవతి, సి హెచ్ ఓ మధుసూదన్ రెడ్డి, ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగినది. ఈ కార్యక్రమంలో,ఏఎన్ఎంలు,హెల్త్ అసిస్టెంట్స్, ఆశా కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
previous post