Jaibharathvoice.com | Telugu News App In Telangana
ఏలూరు

ఫించన్లు పంపిణీ కార్యక్రమంలో ఎమ్మేల్యే తో కలిసి పంపిణి చేసిన కలెక్టర్

జైభాత్ వాయిస్ న్యూస్ నూజివీడు
ఏలూరు జిల్లా పరిధిలో దెందులూరు నియోజకవర్గం పెదపాడు మండలం కొత్తూరు లో జరిగిన ఎన్టీయార్ భరోసా ఫించన్లు పంపిణీ కార్యక్రమంలో ఏలూరు జిల్లా కలెక్టర్ వేట్రి సెల్వీ ఐఏఎస్ సహా కూటమి నాయకులుతో కలిసి లబ్దిదారులకు ఫించన్లు అందచేసిన దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్

Related posts

రాష్ట్రంలో 65. 18 లక్షల మంది లబ్దిదారులకు ప్రతీ నెల 4408 కోట్ల రూపాయలు పెన్షన్ల పంపిణీ

చంద్రబాబుతోనే రాష్ట్రాభివృద్ధి సాధ్యం

Jaibharath News

స్వర్గీయ డాక్టర్ వైయస్ రాజశేఖర్ రెడ్డి 14వ వర్ధంతి

Jaibharath News