జై భారత్ వాయిస్ గీసుకొండ
గీసుకొండ పోలీస్ స్టేషన్ లో విధులు నిర్వహించి బదిలీ పై వెళుతున్న సర్కిల్ ఇన్స్పెక్టర్ పవన్ కుమార్ సర్, సబ్ ఇన్స్ పెక్టర్ వెంకన్న ను గీసుకొండ ప్రెస్ క్లబ్ సభ్యులు కృష్ణమూర్తి, రాజేంద్రప్రసాద్,వెంకటేశ్వర్లు సురేష్ లు ఘనంగా సన్మానించారు
