ఆత్మకూరు చెరువు కట్ట పనులు ప్రారంభం
(జై భారత్ వాయిస్ ఆత్మకూరు ):
ఆత్మకూరు పెద్ద చెరువు కట్ట శిధిలావస్థకు చేరుకున్నదని తెలుసుకున్న ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి స్పందించి ఒక రైతుబిడ్డ గా కట్టను మరమ్మత్తులు చేశారని ఆత్మకూరు మండల కాంగ్రెసు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ పరికరాల వాసు చెప్పారు. ఆత్మకూరు గూడె ప్పాడు ,కామారం రైతులు ఎమ్మెల్యే కు ధన్యవాదాలు చెప్పారు వెంటనే స్పందించి పనులను ప్రారంభించారని అన్నారు. పరకాల శాసనసభ్యులు రేవూరి ప్రకాష్ రెడ్డి చేపట్టడం పట్ల ఆత్మకూరు మండల కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ పరికరాల వాసు హర్షం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో ఆత్మకూర్ జడ్పిటిసి కక్కెర్ల రాజు రాధిక, ఎంపీపీ మార్క సుమలత రజనీకర్, పిఎసిఎస్ చైర్మన్ ఏరుకొండ రవీందర్ గౌడ్ ,కిసాన్ సెల్ అధ్యక్షుడు రేవూరి జయపాల్ రెడ్డి ,పరకాల కాంగ్రెస్ పార్టీ మండల శాఖ అధ్యక్షుడు కటుకూరి దేవేందర్, రెడ్డి ,దాసరి బిక్షపతి ,మత్స్యశాఖ చైర్మన్ బయ్య తిరుపతి, ఆత్మకూర్ టౌన్ కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి అలువాల రవి, మాజీ సర్పంచ్ నాగెల్లి సామేల్ మత్స శాఖ డైరెక్టర్ కుక్కల రఘు, గుండెబోయిన బిక్షపతి భయ్యా ,నరేష్ సీనియర్ కాంగ్రెస్ నాయకులు ఉప్పుల సుదర్శన్, మాజీ వార్డ్ మెంబర్ రవి యాదవ్, కట్టుకూరి కృష్ణారెడ్డి ,మల్లారెడ్డి, కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు
previous post