కాలినడకన ద్వారాకా తిరుమలకు తెలుగు తమ్ముళ్లు. నూజివీడు జై భారత్ వాయిస్ . నియోజకవర్గ పరిధిలోని చాట్రాయి మండలంలో గల ఆరుగోలనుపేట గ్రామానికి చెందిన తెలుగు తమ్ముళ్లు ద్వారాకా తిరుమల కు కాలినడకన బయలుదేరినారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గతంలో జరిగిన ఎన్నికలలో కూటమి ఘనవిజయం సాధించాలని వేంకటేశ్వర స్వామికి మొక్కుకున్నామని, ఆ యొక్క కలియుగ దైవం వేంకటేశ్వర స్వామి ఆశీస్సులుతోనే కూటమీ ఘన విజయం సాధించిందని వారు విశ్వసం వ్యక్తం చేసినారు మొక్కుకున్న మొక్కును చేల్లించాడానికి కాలినడకన వేళ్ళుచున్నాట్లు 11 మంది యువకులు తెలియజేసినారు

previous post
next post