Jaibharathvoice.com | Telugu News App In Telangana
వరంగల్ జిల్లా

ప్రతి వ్యక్తి మొక్కలు నాటాలి పర్యావరణాన్ని పరిరక్షించాలి*

జై భారత్ వాయిస్ గీసుకొండ
భారతీయ జనతా పార్టీ రాష్ట్ర  జిల్లా శాఖ పిలుపు మేరకు  మా కే నామ్ పర్ ఏక్ పెడ్’ తల్లి పేరుతో ఒక మొక్క* దేశవ్యాప్తంగా ప్రతి భారతీయ జనతా పార్టీ కార్యకర్త విధిగా  సామాజిక బాధ్యతగా స్వీకరించి ప్రతి గ్రామంలో  విద్యాలయాలు ఆసుపత్రులు ప్రభుత్వ కార్యాలయాలు నందు మొక్కలు నాటి పర్యావరణాన్ని పరిరక్షించుకోవడం సామాజిక బాధ్యతగా స్వీకరించాలని భారత ప్రధానమంత్రి  నరేంద్ర మోడీ  పిలుపు మేరకు  గీసుకొండ మండల కేంద్రంలోని కాటమయ్య గుడి నందు  జిల్లా పరిషత్ హై స్కూల్ తో పాటు గ్రామంలోని శ్రీ బసవేశ్వర శివాలయం నందు మొక్కలు నాటడం జరిగింది ఈ సందర్భంగా డాక్టర్ పెసరు విజయ్ చంద్ర రెడ్డి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు  పరకాల నియోజకవర్గ నాయకులు  పగడాల కాళీ ప్రసాద్  పర్యావరణాన్ని పరిరక్షించుకోవడం ద్వారానే ఆరోగ్యం మైన భారతదేశాన్ని నిర్మించడం సాధ్యమవుతుందని దీనికి సమాజంలోని ప్రతి పౌరుడు విధిగా మొక్కలు నాటి పర్యావరణ హితం కై కృషి చేయాలని తద్వారా మాత్రమే సంపూర్ణ వికసిత్ భారత్ సాధ్యమవుతుందని పిలుపునివ్వడమైనది ఈ కార్యక్రమంలో పరకాల నియోజకవర్గ కన్వీనర్ ములుక ప్రసాద్ మండల అధ్యక్షుడు నిమ్మగడ్డ విక్రమ్ జిల్లా కార్యదర్శి మోలుగురి శ్రీనివాస్ జిల్లా కోశాధికారి పగడాల రాజకుమార్ సీనియర్ నాయకులు కూతురు రాజు డాక్టర్ రాజిరెడ్డి ఆకుల వెంకన్న ల్యద రాజేష్ గుల్లపల్లి గిరిధర్ చంద్రమౌళి స్థానిక నాయకులు కత్తి రమేష్ కత్తి వెంకటేశ్వర్లు కందికొండ ప్రదీప్ కందికొండ రాజు  ములుక సత్య నారాయణ చాపర్తి అనిల్ చపర్తి నవీన్ కోట ఏలియా వటుకుల గోపి డోలె స్వామి చిలువేరి యాదగిరి లక్ష్మారెడ్డి గౌడ సంఘం అధ్యక్షులు పొగాకు బిక్షపతి బొమ్మగాని రాజు గౌడ్ తదితరులు పాల్గొన్నారు

Related posts

రాయపర్తి యువతలో పరవశించిన దేశభక్తి

సిద్ధార్థ పాఠశాలలో ముందస్తుగా శ్రీకృష్ణాష్టమి వేడుకలు

కపాలని మాతగా భద్రకాళి మాత దర్శనం