Jaibharathvoice.com | Telugu News App In Telangana
అనంతపురం

మున్సిపాలిటీలోని హౌసింగ్ సమస్యలను విన్నవించిన ఎమ్మెల్యే సురేంద్రబాబు

A

మున్సిపాలిటీలోని హౌసింగ్ సమస్యలను విన్నవించిన ఎమ్మెల్యే సురేంద్రబాబు,,

జై భారత వాయిస్, కళ్యాణ్ దుర్గం

మంత్రి నారాయణను కలిసిన ఎమ్మెల్యే అమిలినేని సురేంద్ర బాబు
నియోజకవర్గం హౌసింగ్, మున్సిపాలిటీలోని సమస్యలు విన్నవించిన ఎమ్మెల్యే. రాష్ట్ర మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ మంత్రి,హౌసింగ్  అర్బన్ డెవలప్‌మెంట్ పొంగూరు నారాయణను గురువారం ఆయన స్వగృహం లో మర్యాదపూర్వకంగా కళ్యాణదుర్గం ఎమ్మెల్యే *అమిలినేని సురేంద్ర బాబు కలిశారు. ఈ సందర్భంగా మున్సిపాలిటీలో పలు సమస్యలు పై వివరించారు. ఇందుకు స్పందించిన మంత్రి సానుకూలంగా స్పందించారు.

Related posts

ఖుషి డిగ్రీ కాలేజ్ విద్యార్థులు శ్రమదానం

Gangadhar

పెద్దాయనకు పాతాభివందనం చేసిన అమిలెనేను సురేంద్రబాబు

Jaibharath News

వరలక్ష్మి పాత్రలో పూజ పూర్తయిన తర్వాత మూగజీవులకు వాయనం ఇవ్వాలి

Gangadhar