Jaibharathvoice.com | Telugu News App In Telangana
ఏలూరు

భారీ వర్షాలకు అప్రమత్తంగా ఉండండి – జిల్లా కలెక్టర్, ఎస్పీలకు ఎంపీ పుట్టా మహేష్ కుమార్ ఫోన్.

జై భారత్ వాయిస్’     భారీ వర్షాలకు అప్రమత్తంగా ఉండండి – జిల్లా కలెక్టర్, ఎస్పీ లకు ఎంపీ పుట్టా మహేష్ కుమార్ ఫోన్.ఏలూరు పార్లమెంట్ సభ్యులు  పుట్టా మహేష్ కుమార్  ప్రభుత్వ యంత్రాంగాన్ని అప్రమత్తం చేసారు. జిల్లాలో అత్యధిక వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో అధికారులు అందరిని అప్రమత్తంగా ఉంచాలని జిల్లా కలెక్టర్, ఎస్పీ లకు ఎంపీ పుట్టా మహేష్ కుమార్  ఆదేశాలు జారీ చేసారు. వెలేరుపాడు పెద్దవాగులో కొట్టుకపోయిన కారు ఆచూకీ కోసం అవసరమైతే హెలికాప్టర్ ను వాడాలని అధికారులకు సూచించారు. వైరల్ ఫీవర్స్  ఇతర వ్యాధులు ప్రబలే అవకాశం ఉందని అత్యవసర పరిస్థితుల దృష్ట్యా వైద్యులను, సానిటరీ డిపార్ట్మెంట్ ను అందుబాటులో ఉంచాలని, జిల్లా వైద్య ఆరోగ్యశాఖను అప్రమత్తం చేశారు అత్యవసర సమయంలో ఈ క్రింది నంబర్స్ కు సంప్రదించగలరు. ఎంపీ పుట్టా మహేష్ కుమార్ కార్యాలయం+91 98855 19299,వరద సహాయ నెంబర్+91 83339 05022 సంప్రదించాలని సూచించారు

Related posts

గొర్రెల కాపరుల సమస్యలు పరిష్కరిస్తాం,గొర్రెల నట్టల నివారణ మందు పంపిణీకి చర్యలు…*

KATURI DURGAPRASAD

నూజివీడు నందనం తోటలో గణేష్ పూజ కార్యక్రమం

KATURI DURGAPRASAD

పోలవరం ప్రాజెక్ట్ పై గళం వినిపించిన ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ కుమార్.

KATURI DURGAPRASAD