Jaibharathvoice.com | Telugu News App In Telangana
అనంతపురం

ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కు వినతి పత్రం అందించిన ఎమ్మెల్యే సురేంద్రబాబు

A

ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కు వినతి పత్రం అందించిన ఎమ్మెల్యే సురేంద్రబాబు,

జై భారత వాయిస్, కళ్యాణదుర్గం

బీటీపీ కాలువ పనులు పునఃప్రారంభానికి అనుమతులు ఇవ్వండి…ఎమ్మెల్యే అమిలినేని
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వినతిపత్రం అందించిన ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు
కళ్యాణదుర్గం ప్రాంతానికి జీవనాడి అయిన బీటీపీ కాలువ పనులు త్వరితగతిన పూర్తి చేయడానికి అవసరమైన అనుమతులు మంజూరు చేయాలని రాష్ట్ర ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు  నారా చంద్రబాబు నాయుడు వినతిపత్రం అందించిన కళ్యాణదుర్గం శాసనసభ్యులు అమిలినేని సురేంద్ర బాబు . ఇందుకు స్పందించిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తప్పకుండా త్వరితగతిన బీటీపీ కాలువ పనులు పూర్తి చేసేందుకు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారని ఎమ్మెల్యే తెలిపారు…

Related posts

పెద్దాయనకు పాతాభివందనం చేసిన అమిలెనేను సురేంద్రబాబు

Jaibharath News

సరైన మౌలిక వసతులు లేక చాలా ఇబ్బంది పడుతున్న విద్యార్థులు

Gangadhar

ప్రజలకు సేవ అభివృద్ధి మంచి పథకం కల్పిస్తాం

Jaibharath News