జై భారత్ వాయిస్ వరంగల్
శ్రీ భద్రకాళి అమ్మవారి శాకంభరీ నవరాత్రులను పురస్కరించుకొని 20నశనివారం నాడు శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సేవాసమితి మహబూబాబాద్ అధ్యక్షులు గారెపల్లి నవీన్ కుమార్ ఆధ్వర్యంలో 2500 మంది సేవాసమితి సభ్యులు అమ్మవారికి శాకంభరీ అలంకరణ నిమిత్తము పలు విధములైన కూరగాయలు, పండ్లు సమర్పించుటకు పాదయాత్ర వరంగల్ పోచమ్మ మైదాన్ నుండి శ్రీ భద్రకాళి దేవస్థానమునకు విచ్చేయుచున్నారని భద్రకాళి దేవస్థానం కార్యనిర్వహణాధికారి ,సహాయ కమిషనర్ శేషు భారతి తెలిపారు

previous post