జై భారత్ వాయిస్ వరంగల్
వరంగల్ జిల్లా పరిషత్,మండల పరిషత్, ప్రభుత్వ TREIS, యజమాన్యముల ప్రాథమిక, ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలల ఉపాద్యాయులు “రాష్ట్ర స్థాయి ఉత్తమ ఉపాద్యాయుల ఆవార్డు” ఎంపిక కోరకు ప్రతి ప్రాధనలను దరఖాస్తు చేసుకోవాలని వరంగల్ డి ఈ ఓ వాసంతి తెలిపారు ఆసక్తిగల జిల్లా పరిషత్ /మండల పరిషత్, ప్రభుత్వ TREIS, యజమాన్యముల ప్రాథమిక, ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలల ఉపాద్యాయులు 2 (రెండు) ప్రతుల ప్రతిపాదనలు సంబందిత మండల విద్యాశాఖాధి కారులచే దృవీకరించిన దరఖాస్తులు ఆగస్టు మూడవ తేదీ లోపు వరంగల్ జిల్లా విద్యాశాఖ అధికారి కార్యాలయాలకు సమర్పించాలని ఉపాధ్యాయులకు సూచించారు