Jaibharathvoice.com | Telugu News App In Telangana
హన్మకొండ జిల్లా

యువత గంజాయి డ్రగ్స్ మాదకద్రవ్యాలకు దూరంగా ఉండాలి

హనుమకొండ టౌన్
జై భారత్ వాయిస్ న్యూస్ ఆగష్టు 13 వరంగల్ తూర్పు ప్రతినిధి:-యువత గంజాయి, డ్రగ్స్, మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండాలి సమాజాన్ని కాపాడాలి హనుమకొండ సిఐ వై సతీష్ కుమార్ పిలుపు నిచ్చారు.డి వై ఎఫ్ ఐ ఆధ్వర్యంలో హనుమకొండ లస్కర్ బజార్ లో గంజాయి వద్దు ఆరోగ్యం ముద్దు నినాదంతో సదస్సు నిర్వహించారు

Related posts

అట్టహాసంగా ఆత్మకూరు మార్కెట్ కమిటీ చైర్మన్ ప్రమాణ స్వీకారం

యువత క్రీడల్లో రాణించాలి- సో సైటి చైర్మన్ రవీందర్

Jaibharath News

సెంట్ థెరిసా పాఠశాల లో ఘనంగా సిల్వర్ జూబ్లీ ఉత్సవాలు