April 11, 2026
Jaibharathvoice.com | Telugu News App In Telangana
వరంగల్ జిల్లా

ఆర్థిక సహాయం

వరంగల్ జిల్లా//గీసుకొండ మండలం//శాయంపేట హవేలీ
జై భారత్ వాయిస్ న్యూస్ ఆగష్టు 13 వరంగల్ తూర్పు ప్రతినిధి:-పరకాల శాసనసభ్యులు రేవూరి ప్రకాష్ రెడ్డి ఆదేశానుసారం కాంగ్రెస్ నాయకులు అల్లం బాలకిశోర్ రెడ్డి ఆర్ధిక సహాయం అందజేత.
  గీసుకొండ మండలంలోని శాయంపేట హవేలీ  గ్రామానికి చెందిన సుధామళ్ళ పవన్ భార్య నాగరాణి అనారోగ్యంతో బాధపడుతున్న విషయం తెలుసుకొని అల్లం బాలకిషోర్ రెడ్డి పంపించిన  10,000 వేల రూపాయిలు ఆర్థిక సహాయం గీసుగొండ మండల పార్టీ అధ్యక్షులు తుమ్మనపెల్లి శ్రీను చేతుల మీదుగా అందచేయడం జరిగింది ఈ కార్యక్రమంలో మండల నాయకులు కొమ్ము శ్రీకాంత్ శాయంపేట గ్రామ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు జూల రమేష్ నాయకులు దాడి శివ మాసాని ప్రకాష్ గాలి యాకన్న కొంగర అరుణ్ తదితరులు పాల్గొన్నారు.

Related posts

రామ్ నగర్ బంజారా కాలనీలో నిర్వహించిన తీజ్ వేడుకల్లో పాల్గొన్న వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే

శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారిని దర్శించుకున్న .పెసరు విజయచందర్ రెడ్డి

Jaibharath News

జిల్లా స్థాయి దివ్యాంగుల క్రీడా మహోత్సవాలు ప్రారంభం