జై భారత్ వాయిస్ న్యూస్ ఆగష్టు 15 వరంగల్ తూర్పు ప్రతినిధి:-
78 వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలను పురస్కరించుకొని హనుమకొండ కుడా కార్యాలయంలో వేడుకలు ఘనంగా నిర్వహించడం జరిగింది కుడా చైర్మన్ ఇనగాల వెంకట్రామ్ రెడ్డి జాతీయ జెండా ఆవిష్కరించారు, చైర్మన్ వెంట గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కమీషనర్ & కుడా వైస్ చైర్మన్ అశ్విని తానాజీ వాకడే టీపీసీసీ ఎస్సి సెల్ కోఆర్డినేటర్ మోసెస్ ఆనంద్ కుమార్ కుడా కార్యాలయం అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.