జై భారత్ వాయిస్ న్యూస్ దామెర
వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోడ్యూటీలో ఉత్తమ ప్రతిభ కనబరిచినందుకుగాను దామెర ఎస్.ఐ. అశోక్ ని ఉత్తమ పోలీస్ అధికారిగా ఎంపిక అయ్యారు. గురువారం నాడు హనుమకొండ పోలీస్ పరేడు గ్రౌండ్ లో జరిగిన స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో అటవీ దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ వరంగల్ పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ జా చేతుల మీదుగా ఎస్సై అశోక్ కు ప్రశంసా పత్రం అంద చేశారు.