April 11, 2026
Jaibharathvoice.com | Telugu News App In Telangana
వరంగల్ జిల్లా

ఖిలా వరంగల్ ల్లో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి

వరంగల్ జిల్లా//ఖిలా వరంగల్
జై భారత్ వాయిస్ న్యూస్ ఆగష్టు 15 వరంగల్ జిల్లా ప్రతినిధి:-ఖిలా వరంగల్, ఖుష్ మహల్ వేదికగా ఏర్పాటు చేసిన 78 వ భారత స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో రెవెన్యూ, గృహ నిర్మాణ, సమాచార మరియు పౌర సంబంధాల శాఖా మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి జాతీయ పతాకవిష్కరించారు ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ సత్య శారద వరంగల్ నగరపాలక సంస్థవరంగల్ కుడా ఛైర్మన్ ఇనగాల వెంకట్రామ్ రెడ్డి ఎమ్మెల్యేలు పాల్గొన్నారు.

Related posts

కొమ్మాల జాతర లో మెడికల్ క్యాంపును సందర్శించిన డిప్యూటీ డిఎంహెచ్ఓ

ఆర్థిక సహాయం అందజేత

గాంధీ జయంతి వేడుకలు