జై భారత్ వాయిస్ న్యూస్ ఆగష్టు 16 వరంగల్ తూర్పు ప్రతినిధి:-వరంగల్ జిల్లా కలెక్టర్ చేతుల మీదుగా ఉత్తమ సేవా ప్రశంస పత్రం హోంగార్డు వీరగోని వేణు అందుకున్నారు గీసుకొండ పోలీస్ స్టేషనులో హోంగార్డుగా విధులు నిర్వహిస్తున్నారు. వీరగొని వేణు ఉత్తమ సేవలకు గాను 78 వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో జిల్లా కలెక్టర్ చేతుల మీదుగా ఉత్తమ సేవా ప్రశంసా పత్రం అందుకున్న శుభ సందర్భంగా వీరగోని వేణు హోంగార్డుకి మండల ప్రజలు శ్రేయోభిలాషులు మిత్రులు హృదయపూర్వక శుభాభి నందనలు తెలియజేశారు. హోంగార్డు వేణు ప్రజలకు సేవ చేసి ఇంకా ఎన్నో ప్రశంస పత్రాలు అందుకోవాలని ప్రజలు కోరుతున్నారు.
next post