Jaibharathvoice.com | Telugu News App In Telangana
జాతీయ వార్తలు

మోదీతో చంద్రబాబు భేటీ

జై భారత్ వాయిస్ న్యూస్ న్యూడీల్లి
ఢిల్లీ పర్యటనలో ఉన్న ఏపీ సీఎం చంద్రబాబు ప్రధాని నరేంద్ర మోదీతో భేటీ అయ్యారు. పోలవరం ప్రాజెక్టు త్వరితగతిన పూర్తి చేయాలని కోరారు. అమరావతి పునర్నిర్మాణానికి నిధులు మంజూరు చేయాలని విజ్ఞప్తి చేశారు.

Related posts

రాష్ట్రంలో ఎయిర్ బస్ పెట్టుబడుల కోసం మంత్రి నారా లోకేష్ కీలక భేటీ

ఎ. జ్యోతి

భారత ప్రధాన న్యాయమూర్తి ప్రమాణ స్వీకార కార్యక్రమంలో రేవంత్ రెడ్డి

ధర్మారెడ్డి గెలుపు కోసం అరుణాచలంలో ప్రత్యేక పూజలు

Jaibharath News