Jaibharathvoice.com | Telugu News App In Telangana
వరంగల్ జిల్లా

మచ్చాపూర్ లో సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్  జయంతి ఉత్సవాలు

జై భారత్ వాయిస్ న్యూస్ గీసుకొండ ఆగస్టు 18 గీసుకొండ మండలంలోని మచ్చపూర్ గ్రామంలో సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ 374 జయంతి వేడుకల్లో మచ్చాపూర్ గౌడ సంఘం  అధ్యక్షుడు, కార్యదర్శిలు, సభ్యులు యువకులు   కేకు కటింగ్ చేసి అరటి పండ్లు పంచి ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో, సారంగపాణి, శ్రీనివాస్, రమేష్, రజినీకాంత్, యుగేంధర్, ఆగయ్య, బుచ్చిమదు, రమేష్, అనిల్, వీరభద్రయ్య, రాజలింగు, సూరయ్య, నాగరాజు, ప్రవీణ్, రాకేష్, విజయ్, సునీల్, శరత్, గణేష్, రాకేష్, శేఖర్, అనిల్ తదితరులు పాల్గొన్నారు.

Related posts

ప్రభుత్వమే అంబేడ్కర్ విగ్రహాలకు రక్షణ కల్పించాలి

Jaibharath News

ఇల్లంద యంగ్ స్టార్ యూత్ ఆధ్వర్యంలో గణపతి నవరాత్రులు ప్రారంభం

జూలై 15న  వరంగల్ లో శ్రీ జగన్నాథ రథ యాత్ర jaganatha Rathayatra