భారత్ వాయిస్ న్యూస్ సంగెం భారతీయ జనతాపాఠ్టీ వరంగల్ జిల్లా కార్యధర్శిగా రెండోవసారిగా సంగెం మండలం నార్లవాయి గ్రామనికి చెందిన మొలుగూరి శ్రీనివాస్ భారతీయ జనతాపాఠ్ఠీ వరంగల్ జిల్లా అధ్యక్షులు గంట రవికుమార్ నియమించారు.నాకు ఈ పధవి రావడానికి సహకరించిన భారతీయ జనతా పాఠ్టీ రాష్టకార్యవర్గ సభ్యలు హుజురాబాధ్ నియోజకవర్గం ప్రభారి డాక్టర్ పెసరు విజయ చంధర్ రెడ్డి భారతీయ జనతా పాఠ్ఠీ పరకాల నియోజకవర్గం నాయకులు డాక్టర్ పగడాల కాళి ప్రసాద్ రావులకు కృతజ్జతలు శ్రీనివాస్ తెలిపారు.నా మీద నమ్మకంతో నాకు ఈ పదవి ఇచ్చినందుకుభారతీయ పార్టీ స్థానిక సంస్థ ఎన్నికల్లో గెలుపు లక్షంగా పనిచేస్తు క్యాడర్ తయారు చేస్తు పార్టీని ముందుకు తీసుకు వెళ్తామని ప్రకటించారు. కేంద్రంలో బిజెపి నరేంధ్రమోధీ ప్రభుత్వం ప్రవేశ పెట్టిన ప్రజాసంక్షేమ పథాకలను ప్రజల్లో తీసుకుపోయి ప్రజలను చైతన్యపరుస్తూ పార్టీ సీధ్ధాంతాలకు కట్టుబడి పనిచేస్తు పార్టీ సిధ్ధాంత కర్తలు శ్యామప్రసాధ్ ముఖర్జీ ధీన్ధయాళ్ ఉపాధ్యాయ ఆటల్ బిహరీ వాజ్ పేయ్. చెప్పిన ఏకత్మాక మానవత వాదంఆంతోధయ సిధ్ధాంతంధేశంలో నివశిస్తున్న చిట్ట చివరి వ్యక్తికీ ఫలాలు అందలన్నదే భారతీయ జనతా పాఠ్టీ సిధ్ధాంతమని ప్రజలకోసం పని చేస్తు పార్టీ ముందుకు తీసుకేళుత్తు భారతీయ జనతా పాఠ్టీ కార్యకర్తలను సైనికులవలే తయారు చేస్తానని చెప్పారు నాకు సహకరించిన జిల్లా మండల నాయకు కార్యకర్తలకు బిజెపి కుటుంబ సభ్యులంధరికి పేరు పేరున కృతజ్జతలు తెలిపారు