జై భారత్ వాయిస్ న్యూస్ భాగ్యనగరం ఆగస్టు 19
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి రాష్ట్ర పంచాయితీ రాజ్ గ్రామీణాభివృద్ధి స్త్రీ శిశు సంక్షేమశాఖమంత్రి దనసరి అనసూయ సీతక్క రాఖీకట్టి శుభాకాంక్షలు తెలిపారు. హైదారాబాద్ అసెంబ్లీ ప్రాంగణం లో తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ కి రాష్ట్ర మంత్రి దామోదర రాజనర్సింహ టిపిసిసి వర్కింగ్ కమిటీ అధ్యక్షులు జగ్గారెడ్డి,ఎంపీ పొరికా బలరాం నాయక్ తో పాటు ఎంఎల్ఏ రామచంద్ర నాయక్,ఆది శ్రీనివాస్ రాఖీ కట్టి శుభాకాంక్షలు తెలిపారు