Jaibharathvoice.com | Telugu News App In Telangana
వరంగల్ జిల్లా

ఘనంగా మంత్రి కొండా సురేఖ జన్మదిన వేడుకలు


జై భారత్ వాయిస్ న్యూస్ ఆగష్టు 19 వరంగల్ తూర్పు ప్రతినిధి:-
గీసుగొండ మండలం ఊకల్ హవేలీ క్రాస్ రోడ్ వద్ద కాంగ్రెస్ జిల్లా నాయకులు రడం భరత్  ఆధ్వర్యంలో అటవి పర్యావరణ, దేవదాయ శాఖ మంత్రి కొండా సురేఖ మురళీధర్ రావు పుట్టినరోజు  సందర్భంగా కేక్ కట్ చేసి ఘనంగా పుట్టినరోజు వేడుకలు నిర్వహించారు  కోటగండి కొండగిరి సాయినాథ ఆలయం దగ్గరికి వెళ్లి కొండా సురేఖ  ఆయురారోగ్యాలతో సుఖ సంతోషాలతో ఉండి ఇంకా ఉన్నత పదవులు అధిరోహించాలని ప్రత్యేక పూజలు నిర్వహించారు ఈ కార్యక్రమంలో మాజీ ఎం.పి.టీ.సిలు వీరరావు, భిక్షపతి, మాజీ సర్పంచ్ లు బోనాల అశోక్, కొత్తగట్టు రాజు, సాకేత్, దర్షణాల రాజు, బాసాని సుధాకర్ రెడ్డి, కిషోర్, బోగి శ్రీను, నిరంజన్ రెడ్డి, శ్రీనివాస్ రెడ్డి, చంద్రశేఖర్ రెడ్డి, గుర్రం దిలీప్, కొమ్ముల కార్తీక్, నాగరాజు, యువరాజ్, అనిల్, జన్ను ప్రశాంత్, శ్రీధర్ పవన్ కళ్యాణ్, శేఖర్, సతీష్, కార్తీక్, శ్రవణ్, మహేందర్, సంపత్, విన్ను, మహేందర్, వార్డ్ మెంబర్లు యూత్ నాయకులు గ్రామ పార్టీ అధ్యక్షులు, సీనియర్ నాయకులు కొండా వీరాభిమానులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

Related posts

ఎలుకుర్తి హవేలిలో శ్రీకృష్ణాజన్మష్టమి ప్రత్యేక పూజలు

Jaibharath News

భారీ వర్షాల నేపథ్యంలో లోతట్టు ప్రాంతాలను పరిశీలించిన ఎమ్మెల్యే నాయిని

Sambasivarao

ప్రశస్త్ యాప్ విద్యార్థులకు ఎంతో ఉపయోగం