జై భారత్ వాయిస్ న్యూస్ ఆగష్టు 19 వరంగల్ జిల్లా ప్రతినిధి:-తెలంగాణ రాష్ట్ర దేవాదాయ, అటవీ, పర్యావరణ శాఖ మంత్రి పేదల పెన్నిధి, బడుగు, బలహీన వర్గాల ఆశాజ్యోతి కొండా సురేఖ పుట్టినరోజు వేడుకలను గొర్రెకుంట క్రాసురోడ్డులో కేక్ కట్టింగ్ పండ్ల పంపిణీ కార్యక్రమం కొండ వీరాభిమాని మాజీ ఎంపీటీసీ పసునూటి కృష్ణ రెడ్డి ఆద్వర్యంలో ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు ఎలగొండ ప్రవీణ్, మాజీ సర్పంచ్ మ్యాదరబోయిన చక్రపాణి, మాజీ సర్పంచ్ జన్ను రేణుక, మాజీ మండల అద్యక్షులు బుర్ర కవిత, అమ్మ కమిటి ఛైర్మన్ కొగిల పద్మ, ఎల్ ఆనందం, కె రవి, ఎల్ సోలమన్, బొడ్డు అనిల్, మంద బాబురావు, బండి రమేష్, హుజూర్, కోల జగన్, కోల రాజు తదితరులు పాల్గోన్నారు.
previous post
next post