Jaibharathvoice.com | Telugu News App In Telangana
వరంగల్ జిల్లా

భార్య మరణాన్ని తట్టుకోలేక భర్త అకాల మృతి వారి కుటుంబ సభ్యులకు ఆర్థిక సహాయాన్ని అందించిన బాలకిషోర్ రెడ్డి

జై భారత్ వాయిస్ న్యూస్ ఆగష్టు 20 వరంగల్ తూర్పు :-గీసుకొండ మండలంలోని మనుగొండ గ్రామంలో భార్య మృతి చెందగా ఆ సంఘటన తట్టుకోలేక మంగళవారం నాడు భర్త మృతి చెందిన సంఘటన చోటుచేసుకుంది వివరాల్లోకి వెళ్తే సోమవారము రోజున మృతి చెందిన తన భార్య తుప్పరి లలిత మృతిని తట్టుకోలేక, భర్త మంగళవారము ఉదయం మృతి చెందారు హైదరాబాద్ పట్టణంలో నివసిస్తున్న. మనుగొండ గ్రామ వాస్తవ్యులు. తుప్పరి కుమారస్వామి అకాల మృతికి సంతాపం తెలుపుతూ. వారి కుటుంబ సభ్యులకు అందించిన సమాజ సేవకులు  కాంగ్రెస్ పార్టీ నాయకులు. అల్లం బాలకిషోర్ రెడ్డి. పదివేల రూపాయలు ఆర్థిక ‌‌సహాయం అందించారు.ఈ కార్యక్రమంలో పార్టీ సీనియర్ నాయకులు అల్లం మర్రెడ్డి, కొమ్ము శ్రీకాంత్, కునమల్ల అనిల్, ఎంబాడి పరమేశ్వర్, తోట కమలాకర్, కొమ్ము మల్లస్వామి, తుప్పరి నర్సిరెడ్డి, సరికిటి రాజయ్య, సరికిటి రవి, సుడిగె సుధాకర్, గుండ శ్రీను, దోమ శివ, పనికెల ప్రదీప్, బాధ శేఖర్, కందికొండ రాజ్ కుమార్, అంకేశ్వరపు కుమారస్వామి, కునమల్ల సుదర్శన్, ఛాపర్తి సుధాకర్, తుప్పరి మోహన్ రావు, తుప్పరి ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు.

Related posts

సీఎం కప్ నిర్వహణకు పటిష్ట ఏర్పాట్లు చేయండి: నగర మేయర్ గుండు సుధారాణి

గొర్రెకుంట ఉన్నత పాఠశాలకు పూర్వ విద్యార్థి నమిండ్ల సాధన్ ఆర్ ఓ మిని వాటర్ ప్లాంట్ బహుకరణ

ఎమ్మెల్సీ ఎన్నికల్లో ప్రశ్నించే గొంతుక బీసీ బిడ్డ తీన్మార్ మల్లన్నను గెలిపించండి