Jaibharathvoice.com | Telugu News App In Telangana
వరంగల్ జిల్లా

నాగేంద్ర స్వామి దేవాలయంలో ప్రత్యేక పూజల

జై భారత్ వాయిస్ న్యూస్ వరంగల్ తూర్పు గీసుగొండ మండలం ఊకల్ శ్రీ నాగ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయంలో ప్రధాన అర్చకులు సముద్రాల సుదర్శనాచార్యులచే మంగళవారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఉదయం నుంచి భక్తులు అధిక సంఖ్యలో పుట్టలో పాలు పోసి మొక్కులు చెల్లించుకున్నారు. ఈ కార్యక్రమంలో అర్చకులు శ్రీహర్ష, ముఖ్య నాయకులు, కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

Related posts

డాక్టర్ మార్త రమేష్ కి ఎక్సలెన్స్ అవార్డు

Jaibharath News

సిఎం  రేవంత్ రెడ్డి కలిసిన నగర మేయర్ సుధారాణి

మహిళలకు కుట్టు మిషన్ లు సర్టిఫికెట్లను అందజేసిన ఎంపీ కడియం కావ్య.