జై భారత్ వాయిస్ న్యూస్ కాకినాడ
కాకినాడలో రమణ య్యపేట గ్రామవిలీన ప్రక్రియను తక్షణమే పూర్తిచేసి కార్పోరేషన్ ఎన్నికలు నిర్వహించా లని పౌరసౌకర్యాలు కల్పించాలని కోరుతూ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు డిప్యూటీ సి ఎం కొణి దెల పవన్ కళ్యాణ్ కుపోస్టు కార్డులు పంపించే ఉద్యమ కార్యక్రమాన్నికాకినాడ పరిసరప్రాంత పౌరసంక్షేమ సంఘం పిలుపు మేరకు స్థానిక సంఘాలు చేపట్టాయి. రాయుడుపాలెం పార్క్ వద్ద టీచర్స్ కాలనీ వెల్ఫేర్ అసోసియేషన్ రమణయ్య పేట అభివృద్ధి సంఘం సంయుక్త ఆధ్వర్యంలో పౌరసమావేశం జరిగిం ది. సర్వశిక్షా అభియాన్ ఉమ్మడి తూర్పు జిల్లా డైరెక్టర్ డి ఎన్ మూర్తి (దాసర నారాయణ మూర్తి) అధ్యక్షతన జరిగిన సమావే శంలో పౌర సంఘం కన్వీనర్ సామాజికవేత్త దూసర్లపూడి రమణ రాజు ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. గ్రామ పరిధి రాయితీలతో ఏర్పడిన అనేక పరి శ్రమల కారణంగా రమణయ్య పేట పారిశ్రామిక కేంద్రంగా వృద్ది చెందింద ని కార్పోరేషన్ లో విలీనం వలన మరింత ప్రగతి సాధ్యమవుతుం దని సమావేశం తీర్మా నం చేసింది. 20వేల జనాభా కలిగిన రమ ణయ్య పేట మౌలిక పౌరసౌకర్యాల ప్రగతి కొల్పోయిందన్నారు. పబ్లిక్ డిమాండ్ గా విలీనం కోరుతూ ఇంటింటి నుండి ముఖ్య మంత్రి కి వెయ్యి పోస్టు కార్డులు పంపిస్తున్నామ న్నారు.రక్షిత త్రాగునీరు సరఫరా మురుగు పారు దల డ్రెయిన్లు రహదారు లకు రోడ్లు డ్రెయిన్లు వి ద్యుత్ వీధిదీపస్తంభాల ఏర్పాటు పాఠశాలల పార్కులకు సౌకర్యాలు దక్కని దుస్థితి దారుణం గా వుందన్నారు.విలీనం జాప్యం పట్ల ప్రజల్లో నెలకొన్న అసహనం గుర్తించి తక్షణ చర్యలు వహించాల్సి వుందన్నా రు. పౌర సంఘం కన్వీ నర్ దూసర్లపూడి రమణరాజు మాట్లాడు తూ రూరల్ శాసన సభ్యులు పంతం వేంక టేశ్వరరావు ( నానాజీ) 8గ్రామాల విలీనానికి ప్రజాభిప్రాయం మేరకు అంగీకారంగా వున్నారని ఎన్ డి ఎ ప్రభుత్వ పెద్దలు చేపట్టాల్సిన విధులను కోరడం పౌర సంఘం బాధ్యతగా భావించి స్థానిక ప్రజల తో పోస్టుకార్డుల ద్వారా కోరడం జరుగుతున్నద న్నారు. డి ఎన్ మూర్తి మాట్లాడుతూ కాకినాడ విస్తీర్ణం పెంచితే విలీన గ్రామాల ప్రగతి అనూ హ్యంగా పెరుగుతుంద న్నారు. సమావే శాన్ని నిర్వహించిన అభివృ ద్ధిసంఘం కో ఆర్డినేటర్ అంబటి రామకృష్ణ మా ట్లాడుతూ పంచాయతీ పాలన నుండి వేరు చేసి కార్పోరేషన్ పాలన లోకి చేర్చకపోవడం వలన దళారుల స్వామ్యం ఏర్పడిందన్నారు. కార్పో రేషన్ ఎన్నికల ద్వారా ప్రజాస్వామ్యపాలన తీసుకురావాలన్నారు. స్థానిక పోస్టుబాక్స్ వద్ద రమణయ్యపేట పౌరు లు క్యూలో నిలబడి పోస్టుకార్డులు పంపించారు. పౌరసంఘం వందరోజుల ప్రణాళిక లో భాగంగా 8గ్రామాలు సిటీ లోని 48డివిజన్ల నుండి ప్రముఖులు స్థాని కులతో పోస్టుకార్డుల ఉద్యమం నిరంతర ప్రక్రియగా జరుగుతుం దన్నారు. సమావేశంలో సంఘం ప్రధాన కార్యదర్శికొత్తపల్లి నూకరాజు ఇబ్రహీం యువరాజు కసిలంక సూరిబాబు పెద్దిరెడ్డి సరస్వతీ ఏంజెల్ జాజిమొగ్గల అప్పా రావు పాల్గొన్నారు.