జై భారత్ వాయిస్ న్యూస్ వరంగల్ ఆగస్టు 21వరంగల్ :పర్వతగిరి మండలం కల్లెడ ఆర్డీఎఫ్ కళాశాలలో ఉపాధ్యాయుల నివాస సముదాయాన్ని, వృత్తి విద్యా కోర్సులను త్రిపుర గవర్నర్ ఇంద్రసేనారెడ్డి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో కల్లెడ ఆర్డీఎఫ్ పౌండర్ ఎర్రబెల్లి రాంమ్మోహన్ రావు తదితరులు పాల్గోన్నారు.
previous post