Jaibharathvoice.com | Telugu News App In Telangana
హన్మకొండ జిల్లా

గిరిజన కళాశాల బాలుర వసతి గృహాన్ని ఎమ్మేల్యే రాజేందర్ రెడ్డి కలెక్టర్ ప్రావీణ్య ప్రారంభించారు.

జై భారత్ వాయిస్ న్యూస్ హన్మకొండ ఆగస్టు 21
హనుమకొండ అశోక్ కాలనీలో నిర్మించిన గిరిజన కళాశాల బాలుర వసతి గృహాన్ని బుధవారం వరంగల్ పశ్చిమ శాసనసభ్యులు నాయిని రాజేందర్ రెడ్డి హనుమకొండ జిల్లా కలెక్టర్ ప్రావీణ్యత కలిసి ప్రారంభోత్సవం చేశారు. ఈ వసతి గృహంలో 250 మంది బాలురకు వసతి కల్పించబడినది. ఈ వసతి గృహ నిర్మాణ వ్యయం రూపాయలు 2.15 కోట్ల రూపా యలు. ఈ వసతి గృహంతో కలిపి హ నుమకొండ లో 6 గిరిజన వసతి గృహాలు బాలురకు 4 బాలికలకు 2 ఉన్నాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా గిరిజన అభివృద్ధి అధికారి ప్రేమలత, స్థానిక కార్పొరేటర్ నల్ల స్వరూప రాణి సంబంధిత అధికారులు పాల్గొన్నారు.

Related posts

నీరు కుల్ల లో పూర్వ విద్యార్థుల సమ్మేళనం

Jaibharath News

పర్యావరణహితానికి క్లాత్ బ్యాగులను వినియోగించాలి- హనుమకొండ జిల్లా కలెక్టర్ ప్రావిణ్య

సమ్మక్క జాతర లో గట్టి పోలీస్ బందో బస్తు

Jaibharath News