జై భారత్ వాయిస్ న్యూస్ గీసుకొండ ఆగష్టు 22 గీసుగొండకు చెందిన సామాజిక సేవకులు పెగళ్ళపాటి లక్ష్మీనారాయణ తల్లి స్వర్గీయ పెగళ్లపాటి కమలమ్మ వర్ధంతి సందర్భంగా లక్ష్మీనారాయణ సౌజన్యంతో గీసుకొండ గ్రామంలోని ప్రాథమిక పాఠశాల,ప్రాథమికొన్నత,పాఠశాల బిసి హాస్టల్ విద్యార్థులకు పండ్లను పంపిణీ చేశారుఈ కార్యక్రమానికి కత్తి హేమలత కర్ణకంటి రజిత పాఠశాల ఉపాధ్యాయులు పాల్గొన్నారు
previous post