సీనియర్ జర్నలిస్టు తిరుపతి రెడ్డి మృతదేహానికి పూలమాలవేసి నివాళులర్పించిన మాజీ ఎమ్మెల్సీ కొండా మురళీధర్ రావు వరంగల్ జిల్లా దుగ్గొండి మండలం నాచన పెళ్లి గ్రామంజై భారత్ వాయిస్ న్యూస్ ఆగష్టు 22 నర్సంపేట డివిజన్ ప్రతినిధి:-మాజీ ఎమ్మెల్సీ కొండా మురళీధర్ రావు ఆత్మీయ పరామర్శ. వరంగల్ ప్రెస్ క్లబ్ లో సీనియర్ జర్నలిస్టు తిరుపతి రెడ్డి మృతదేహానికి పూలమాలవేసి నివాళులు అర్పించిన మాజీ ఎమ్మెల్సీ కొండా మురళీధర్ రావు. తిరుపతి రెడ్డి కుటుంబానికి అండగా ఉంటామని హామీ.తిరుపతి రెడ్డి కుటుంబానికి ఇందిరమ్మ ఇళ్లు కేటాయిస్తామని హామీ. తిరుపతి రెడ్డి కుటుంబానికి 25 వేల రూపాయల ఆర్థిక సహాయం అందజేసిన మాజీ ఎమ్మెల్సీ కొండా మురళీధర్ రావు.
previous post