వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్న ఎమ్మెల్యే నాయిని దంపతులు హనుమకొండ టౌన్జై భారత్ వాయిస్ న్యూస్ ఆగష్టు 22 హనుమకొండ ప్రతినిధి:-హనుమకొండ జిల్లా కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు, వరంగల్ పశ్చిమ శాసన సభ్యులు నాయిని నీలిమ – రాజేందర్ రెడ్డి పుణ్య దంపతుల వివాహ వార్షికోత్సవం సందర్భంగా హనుమకొండ అదాలత్ జంక్షనులోని శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో ప్రత్యేక పూజలు చేసి, స్వామి వారిని దర్శించుకున్నారు.

next post