Jaibharathvoice.com | Telugu News App In Telangana
వరంగల్ జిల్లా

వివాహ మహోత్సవానికి హాజరైన డాక్టర్ పగడాల కాళీ ప్రసాద్

వివాహ మహోత్సవానికి హాజరైన డాక్టర్ పగడాల కాళీ ప్రసాద్
వరంగల్ జిల్లా//సంగెం మండలం//నార్లవాయి గ్రామం
జై భారత్ వాయిస్ న్యూస్ ఆగష్టు 22 వరంగల్ తూర్పు ప్రతినిధి:-
సంగెం మండలంలోని నార్లవాయి గ్రామానికి చెందిన సిద్ద నాగరాజు సౌమ్య దంపతులు నూతన వివాహ మహోత్సవానికి హాజరై వారిని ఆశీర్వదించి జ్ఞాపిక అందజేసిన పరకాల కాంటెస్టెడ్ ఎమ్మెల్యే బిజెపి రాష్ట్ర నాయకులు డా,,పగడాల కాళీ ప్రసాద్ రావు మరియు ఈ కార్యక్రమంలో పాల్గొన్నవారు జిల్లా కార్యదర్శులు మొలుగూరి శ్రీనివాస్ (ఛౌకీధార్) కుతురు రాజు, రాష్ట్రా బీజేవైఎం కో ఆడినేటర్ చంద్రమౌళి, మాజీ కిసాన్ మోర్చా జిల్లా అధ్యక్షులు బెజ్జంకి శేశాద్రి బీజేపీ మండల ప్రధాన కార్యదర్శి భూక్యా వెంకన్న శక్తి కేంద్ర ఇన్చార్జీలు గోనె ముకుదాం, పెండ్లి రమేష్ మాజీ ఎంపీటీసీ యాదగిరి రావు, గీసుగొండ మండల అధ్యక్షులు జాన్ విక్రమ్ బూత్ అధ్యక్షులు లక్క, శ్రీనివాస్ సూరయ్య, సింగరపు శ్రీను, చేవ్వా సతీష్, రాజు రజీనికాంత్ తదితరులు పాల్గొన్నారు.

Related posts

బోధిస్తూ.. రచనల్లో రాణిస్తూన్న చిలువేరు శ్రీనివాసులు

గీసుకొండలో  శ్రీసీతారాముల కళ్యాణ మహోత్సవం

ఫ్రిలాన్స్ జర్నలిస్టు దాస్ కు నివాళులు అర్పించిన కాంగ్రెస్ నాయకులు

Sambasivarao