Jaibharathvoice.com | Telugu News App In Telangana
హన్మకొండ జిల్లా

తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల కళాశాలలో ప్రవేశాలకు దరఖాస్తులకు ఆహ్వానం

జై భారత్ వాయిస్ న్యూస్ పరకాల ప్రతినిధి: ఆగష్టు 24 -తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల కళాశాల ఆత్మకూర్ (పరకాల లోని మాతృశ్రీ స్కూల్లో) ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం ఎంపీసీ , బైపిసి ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు కళాశాల ప్రిన్సిపల్ వీరలక్ష్మి తెలిపారు ఆసక్తిగల అభ్యర్థులు ఆగస్టు 27 నా ఒరిజినల్ సర్టిఫికెట్లతో పరకాల లోని ఆత్మకూర్ హాస్టల్ కు సర్టిఫికెట్లు ఇచ్చి అడ్మిషన్ పొందగలరని పేర్కోన్నారు. మరిన్ని వివరాలకు
సెల్ నెంబర్ 7995010595

Related posts

మత్తు పదార్థాల నియంత్రణకై డ్రగ్స్ టీంను ఏర్పాటువరంగల్ పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా

ఆత్మకూరు తాపీ మేస్త్రిల సంఘం అధ్యక్షులు గా మంద రవి

హుస్నాబాద్ ఎమ్మెల్యే వొడితెల సతీష్ కుమార్ కు సొంత పార్టీ కార్యకర్తల నుంచి నిరసన సెగ

Jaibharath News