Jaibharathvoice.com | Telugu News App In Telangana
వరంగల్ జిల్లా

ఘనంగా శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు

జై భారత్ వాయిస్ న్యూస్ వర్ధన్నపేట ప్రతినిధి:- ఆగష్టు 26
వరంగల్ జిల్లా వర్ధన్నపేట పట్టణ కేంద్రంలోని ఆల్ ఫోర్స్ ఈ టెక్నో స్కూల్లో ఘనంగా శ్రీ కృష్ణాష్టమి వేడుకలు నిర్వహించారు. ముందుగా శ్రీకృష్ణుని విగ్రహానికి జ్యోతి ప్రజ్వలన చేసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. సుమారు 150 మంది విద్యార్థులు శ్రీకృష్ణుడు, గోపికల వేషధారణలతో జై శ్రీకృష్ణ, హరే కృష్ణ, మధురాధిపతి కృష్ణ తదితర నృత్య ప్రదర్శనలు చేశారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపాల్ సింహాద్రి, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.

Related posts

కోట్ల రూపాయల భవనాన్ని వరంగల్ శ్రీ శృంగేరి శంకర మఠం అప్పగించిన దాతలు-

ఎ. జ్యోతి

మెగా టెక్స్ టైల్స్ పనులు వేగవంతం చేయాలి..జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్యశారద

పాఠశాల విద్యార్థులకు పండ్ల పంపిణీ