Jaibharathvoice.com | Telugu News App In Telangana
వరంగల్ జిల్లా

నిరుపేద కుటుంబాలకు ఆర్థిక సహాయం అందించిన అల్లం బాలకిషోర్ రెడ్డి

భారత్ వాయిస్ న్యూస్ ఆగష్టు 27 వరంగల్ ప్రతినిధి:-
గీసుకొండ మండలం మరియాపురం గ్రామంలోని  ప్రమాదవశాత్తు గాయాలైన రంపీస శ్యాంసుందర్  , ఇటీవల మృతి చెందిన బిట్ల మొగిళి విషయం తెలుసుకుని కాంగ్రెస్ జిల్లా నాయకులు అల్లం బాలకిషోర్ రెడ్డి ఆర్ధిక సహాయాన్ని  కాంగ్రెస్ మండల నాయకులు అల్లం మర్రెడ్డి అందించారు. ఈ కార్యక్రమంలో మాదాసి రాంబాబు కందికొండ రాజకుమార్ తిరుమలరెడ్డి దిలీప్ రెడ్డి బిట్ల శివప్రసాద్ అడ్డాల దశరథ్ కుమార్ పులిచేరి రాజు ధారావత్ శివ కౌడగాని రాజకుమార్ బిట్ల జగన్ రాజు బిట్ల హరిప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.

Related posts

మనుబోతుల గడ్డ ప్రాథమిక పాఠశాల లో ఘనంగా స్వయం పరిపాలన దినోత్సవం

వరంగల్ నగరంలో ఓటు వేసిన ట్రాన్స్ జెండర్స్

శాయంపేట హవేలీలో పంచాల రాయలస్వామి కళ్యాణం