జై భారత్ వాయిస్ న్యూస్ ఆగష్టు 28 హనుమకొండ ప్రతినిధి:-వరంగల్ మహానగర పర్యటనకు విచ్చేసిన తెలంగాణ రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ శర్మని ఎన్ఐటి లో మర్యాద పూర్వకంగా కలిసి స్వాగతం పలికిన వరంగల్ పశ్చిమ నియోజకవర్గ శాసనసభ్యులు నాయిని రాజేందర్ రెడ్డి. అంతకుముందు వరంగల్ నగరానికి విచ్చేసిన తెలంగాణ రాష్ట్ర మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజీలో గ్రౌండ్లో ఘన స్వాగతం పలికారు.

previous post