జై భారత్ వాయిస్ న్యూస్ ఆగష్టు 30 నర్సంపేట ప్రతినిధి:-
మహబూబాబాద్ పట్టణంలోని కాసం ఫ్యాషన్స్ లో చోరీ జరిగింది. ఈ చొరీలో సూమారు3 లక్షల 40 వేల రూపాయలు అపహరించిన దొంగలు గ్యాస్ కట్టర్ తో గ్రిల్స్ తొలగించి లోనికి ప్రవేశించిన దొంగలు గ్యాస్ కట్టర్ తో లాకర్ పగులగొట్టి నగదు అపహరించిన దొంగలు కాసం యాజమాన్యం పోలీసులకు ఫిర్యాదు చేశారు. డాగ్ స్కాడ్, క్లూస్ టీమ్ తో విచారణ చేస్తున్న పోలీసులు ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.
